దేవస్థాన అభివృద్ధికి రూ.51 వేల విరాళం

దేవస్థాన అభివృద్ధికి రూ.51 వేల విరాళం

MDCL: ఓల్డ్ నేరేడ్‌మెట్ 184వ డివిజన్‌లో శ్రీ రామలింగేశ్వర దేవి, పంచముఖి హనుమాన్ స్వామి, నాగదేవత విగ్రహాల ప్రతిష్టాపన భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో హేమంత్ పటేల్ పాల్గొని దేవస్థానం అభివృద్ధికి రూ.51,000 విరాళం అందజేశారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.