ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి కావాలి: కలెక్టర్

ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి కావాలి: కలెక్టర్

KRNL: సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. రేపు సీఎం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం ప్రజా వేదిక, సి.క్యాంప్ రైతు బజార్, స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర పార్క్ భూమి పూజ కార్యక్రమాలకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశిలించారు.