గ్రామపంచాయతీ సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు
JGL: 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా భీమారం మండల కేంద్రంలో ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందికి మేడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే ఉచితంగా డయాగ్నస్టిక్ పరీక్షలు నిర్వహించారు. MLHP సిద్ధార్థ, సర్పంచ్ స్వాతి, ఉప సర్పంచ్ పరమేశ్వర్, కార్యదర్శి లక్ష్మి పాల్గొన్నారు.