డీకే కళాశాలలో మిగిలిన సీట్లకు నేరుగా ప్రవేశాలు

నెల్లూరు నగరంలోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు ఉదయం 10గంటలకు అసలు ధ్రువపత్రాలతో నేరుగా హాజరు కావాలని పేర్కొన్నారు.