రైతులకు ఉచితంగా కందుల పంపిణీ

KDP: వేంపల్లి మండలంలోని నందిపల్లిలో రైతులకు ఉచితంగా కందులను పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కందులను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతుల కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.