ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి  పర్యటన వివరాలు

NLG: దేవరకొండ మండలంలో ఎమ్మెల్యే బాలునాయక్ ఈరోజు పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. తూర్పుపల్లిలో జనహిత ఎమ్మెల్యే 'మార్నింగ్ వాక్ విత్ పీపుల్' కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటారు. కొండభీమనపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కొండభీమనపల్లి చెరువులో చేప పిల్లలు విడుదల చేయనున్నారు.