సందడి చేసిన హీరోయిన్ నేహాశెట్టి

NZB: ఆర్మూర్‌లో ప్రముఖ హీరోయిన్ నేహాశెట్టి (డీజే టిల్లు ఫేం) సందడి చేసింది. మంగళవారం పట్టణంలోని ఎల్వీఆర్ షాపింగ్మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన నేహా శెట్టి.. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డితో కలిసి మాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.