కోహెడ హోల్‌సేల్ మార్కెట్‌కు మోక్షం..!

కోహెడ హోల్‌సేల్ మార్కెట్‌కు మోక్షం..!

HYD శివారులో కోహెడ హోల్‌సేల్ మార్కెట్ ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి. రూ.3,087 కోట్ల అంచనాతో రూపొందించిన డీపీఆర్ సిద్ధమైంది. ఇక్కడ ఆధునిక మార్కెట్‌ను నిర్మించడమే కాకుండా ఎగుమతి-దిగుమతుల కోసం అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రైతులు, వ్యాపారులకు మెరుగైన వసతులు అందించడం ద్వారా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.