అయ్యప్ప స్వామికి 3 కిలోల వెండి గొడుగు బహుకరణ

అయ్యప్ప స్వామికి 3 కిలోల వెండి గొడుగు బహుకరణ

KDP: పులివెందుల స్థానిక శ్రీ మిట్ట మల్లేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి మండల పూజ మహోత్సవం సోమవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి మేడ ఈశ్వరయ్య, సరస్వతమ్మ దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో 3 కిలోల వెండి గొడుగును బహూకరించారు. ఇవాళ వారి ఇంటి నుంచి మంగళ వాయిద్యాలతో శోభాయాత్రగా గొడుగును ఆలయానికి తీసుకొచ్చారు.