అటల్‌జీ విగ్రహావిష్కరణకి ఆహ్వానం అందజేత

అటల్‌జీ విగ్రహావిష్కరణకి ఆహ్వానం అందజేత

E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శెట్టిపల్లి శివనాగరాజు గురువారం పర్యటించారు. దేశంకోసం, పార్టీకోసం జీవితకాలం పనిచేసిన భారతమాజీ ప్రధాని, భారతరత్న, స్వర్గీయ అటల్ బీహారీ వాజ్ పాయ్ శతజయంతి వేడుకలలో పాల్గొనాలని దుద్దుకూరు, కూటమి నాయకులకు ఆహ్వానం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ శ్రీనివాస్ పాల్గొన్నారు.