పర్వేద గ్రామ సర్పంచ్‌గా సురేందర్ గౌడ్ ఏకగ్రీవం

పర్వేద గ్రామ సర్పంచ్‌గా సురేందర్ గౌడ్ ఏకగ్రీవం

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండలం పర్వేద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పర్వేద గ్రామ సర్పంచ్‌గా ఎన్కతల సురేందర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆయన గ్రామస్తులకు, యువతకు ధన్యవాదాలు తెలియజేశారు.