కలెక్టరేట్‌లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

NLR: కలెక్టరేట్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గాంధీజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఆనంద్ పూలమాలలు వేసి, 100 అడుగుల స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో జిల్లా ప్రజలకి మెరుగైన పాలన అందించాలని అధికారులకు ఆయన సూచించారు