553 మద్యం సీసాలు ధ్వంసం

VZM: గజపతినగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం మద్యం సీసాలను ధ్వంసం చేశారు. 12 కేసుల్లో పట్టుబడిన 553 మద్యం సేసాలను ప్రొహిబిషన్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్ దొర పర్యవేక్షణలో స్టేషన్ సిబ్బంది సీసాలను ద్వంసం చేసినట్లు గజపతినగరం ఎస్సై లక్ష్మణరావు చెప్పారు.