వేలాది మందికి దివ్యాంగ పింఛన్ల రద్దు

వేలాది మందికి దివ్యాంగ పింఛన్ల రద్దు

GNTR: జిల్లాలో పింఛన్ల పరిశీలనలో పెద్ద ఎత్తున అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. రూ.6 వేల చొప్పున తీసుకుంటున్న 20,515 మందిలో 2,489 మందికి అర్హతలేదని తేలింది. 15 వేల రూపాయల పింఛన్లలో 702 మందిలో కేవలం 191 మందికే అర్హత ఉన్నట్టు గుర్తించారు. నకిలీ ధ్రువీకరణలు, సిఫార్సుల ఆధారంగా పొందినవారి పింఛన్లు రద్దు చేశారు.