రక్తంతో ఎమ్మెల్యే చిత్రపటం

రక్తంతో ఎమ్మెల్యే చిత్రపటం

NLG:  నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై అభిమానాన్ని ఓ యువకుడు వినూత్నంగా చాటుకున్నాడు. ఆయన పుట్టినరోజు సంబర్భంగా తన రక్తపు చుక్కలతో వీరేశం చిత్రపటాన్ని వేయించి అభిమానం తెలియజేశాడు నార్కెట్‌పల్లి మండలం ఏపి లింగోటం గ్రామానికి చెందిన కొరివి శివరాం, ప్రాణమున్నంత వరకు ఆయన వెంట నడుస్తానని శివరాం చెబుతున్నాడు.