తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్
NRML: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ దోపిడీకి పాల్పడ్డారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎస్సీ కాలనీలో తాళం వేసి ఉన్న కారపాకాల మోహన్, గడ్చంద నర్సవ్వ, పగడపు శ్రీకాంత్ అనే ముగ్గురు ఇళ్లో తాళాలు పగలగొట్టి చొరబడిన నగదును, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. కాలనీలో పలువురు ఇంటి తలపులకు గడియ పెట్టి పరారయ్యరు.