VIDEO: పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం: కలెక్టర్

VIDEO: పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం: కలెక్టర్

WNP: దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలు పురస్కరించుకొని శుక్రవారం ప్రభుత్వ కళాశాల మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.