జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏమన్నా మీ అబ్బ సొత్తా అని ప్రశ్నించారు. బెదిరిస్తే బెదిరిపోయే వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. దమ్ముంటే మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారో చూపించాలని సవాల్ విసిరారు. అప్పుడు వాస్తవాలు జనాలకు తెలుస్తాయని తెలిపారు.