శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నిమ్మాడలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి అచ్చన్నాయుడు
➢ భావనపాడులో వేటకి వెళ్ళిన మత్స్యకారుడు మృతి
➢ బెజ్జిపురంలో స్క్రబ్ టైఫస్ కలకలం
➢ పొందూరు ఖాదీకి GI ట్యాగ్: మంత్రి రామ్మోహన్ నాయుడు