29న ఎంజీయూకు రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ రాక

29న ఎంజీయూకు రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ రాక

NLG: నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఈనెల 29న రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొఫెసర్ పీ.ఎల్. విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, కే. జ్యోష్న, శివారెడ్డి హాజరు కానున్నట్లు ఎంజీయూ రిజిస్ట్రార్ ఏ.రవి తెలిపారు. ఉదయం 10:30 గంటలకు సెమినార్ హాల్‌లో యూనివర్సిటీ భాగస్వామ్యంతో విద్యా శాఖపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.