VIDEO: న్యాయమూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు
AKP: నర్సీపట్నం ఎడిషన్ జూనియర్ సివిల్ జడ్జి రోహిత్ శుక్రవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినిలు చట్టాల మీద అవగాహన ఉంచుకోవాలని సూచించారు. బాల్య వివాహాల పట్ల తల్లిదండ్రులు వ్యతిరేకత చూపించాలని పేర్కొన్నారు. ఫోక్సో చట్టం గురించి అందరూ తెలుసుకోవాలన్నారు.