నగరంలో 'పబ్లిక్ సేప్టీ' పేరుతో మొబైల్ యాప్‌

నగరంలో 'పబ్లిక్ సేప్టీ' పేరుతో మొబైల్ యాప్‌

HYD: నగరంలో ' పబ్లిక్ సేప్టీ' పేరుతో మొబైల్ యాప్‌ను GHMC అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. రోడ్లపై గుంతలు, మ్యాన్ హోళ్లు, ఇతర సమస్యలను గుర్తించి ఆన్‌లైన్‌లో రికార్డు చేయడం కోసం ఈ యాప్‌ను తీసుకోచ్చారు. ప్రతి సహాయ ఇంజనీరు రోజూ డివిజన్‌లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుని యాప్‌లో అప్‌డేట్ చేయాలని ఇంజనీర్లను GHMC కమిషర్ కర్ణన్ ఆదేశించారు.