స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలించిన DRDO PD

స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలించిన DRDO PD

NZB: మోస్రా మండలంలో స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రారంభించిన స్వయం ఉపాధి యూనిట్లను బుధవారం డీఆర్డీవో పీడీ సాయ గౌడ్ సందర్శించారు. మోస్రాలో ఓ సభ్యురాలు రూ.3 లక్షల రుణంతో ఏర్పాటు చేసుకున్న నాటు కోళ్ల పెంపకం, చింతకుంటలో రూ.2 లక్షల రుణంతో ప్రారంభించిన గొర్రెల పెంపకం యూనిట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు.