విజయవాడలో హోమ్ మంత్రి అనిత పర్యటన
విజయవాడ తూర్పులో హోం మంత్రి అనిత, MLA గద్దె రామ్మోహన్‌తో కలిసి సోమవారం పెన్షన్లు పంపిణీ చేశారు. అనంరతం వారు రామలింగేశ్వరనగర్ రిటైనింగ్ వాలు శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ పెన్షన్ ఇస్తున్నామని, సంక్షేమ-అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అనిత చెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, విపత్తుల సమయంలో ప్రజలు సహకరించాలని కోరారు.