'పేదలకు కుల దృవీకరణ పత్రాలు ఇవ్వాలి'

'పేదలకు కుల దృవీకరణ పత్రాలు ఇవ్వాలి'

PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఒడిస్సా, చత్తీస్గడ్, పంజాబ్ సహా ఇతర రాష్ట్రాల కూలీలకు కుల దృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. నిరుపేదలను గుర్తించి, వారికి కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తే సంక్షేమ పథకాలు వర్తింపజేయవచ్చని సూచించారు.