గంజాయి, డ్రగ్స్ నివారణకు యువత ముందుకు రావాలి

గంజాయి, డ్రగ్స్ నివారణకు యువత ముందుకు రావాలి

WGL: గంజాయి, డ్రగ్స్ నివారణకు యువత ముందుకు రావాలని అఖిల భారత యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం వరంగల్‌లో డ్రగ్స్, గంజాయి నివారణ పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు కావద్దని పిలుపునిచ్చారు. గంజాయిపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు.