జిల్లాలో ‘ఎగ్ మార్ట్’ల సందడి!

జిల్లాలో ‘ఎగ్ మార్ట్’ల సందడి!

NLR: మహిళా సాధికారతకు డీఆర్‌డీఏ, మెప్మా చేయూతనిస్తున్నాయి. పొదలకూరు, దుత్తలూరు, తోటపల్లిగూడూరు, ఇందుకూరుపేట, కొండాపురం మండలాల్లో ఇప్పటికే 28 కియోస్క్‌లు ఏర్పాటయ్యాయి. నెల్లూరు కార్పొరేషన్ (అర్బన్)లో 6, కావలి, ఆత్మకూరు, గూడూరు, బుచ్చి పట్టణాల్లో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. శిక్షణ ఇచ్చి ఒంటరి మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు.