'రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ'

'రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ'

TPT: రైతులను అన్నీ విధాలుగా ఆదుకోవడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. ఇవాళ నారాయణవనం మండలం గోవిందప్ప నాయుడు కండ్రిగలో ఎమ్మెల్యే రైతులకు సబ్సిడీ వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేశారు. సబ్సిడీ వేరుశనగను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.