లబ్ధిదారులకు చెక్కులు అందించిన ఎమ్మెల్యే నాయకర్

W.G: మొగల్తూరు మండలంలోని రామన్నపాలెం, కే.పీ.పాలెం నార్త్, కే.పీ.పాలెం సౌత్ ,పేరుపాలెం సౌత్ గ్రామాలలో 18 మంది సీఎంఆర్ఎఫ్ చెక్కులు లబ్ధిదారులకు రూ. 8,92,173 విలువచేసే చెక్కులను శుక్రవారం నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఇంటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులుపాల్గొన్నారు.