అసిస్టెంట్ పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

TPT: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్‌సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 10గా వెల్లడించింది.