నేడు జగన్ ప్రెస్‌మీట్
AP: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో ఆయన మాట్లాడనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలపై మాట్లాడనున్నట్లు సమాచారం.