రేపటి నుంచి అద్దంకిలో ఉచిత టైలరింగ్ శిక్షణ

రేపటి నుంచి అద్దంకిలో ఉచిత టైలరింగ్ శిక్షణ

BPT: అద్దంకి పట్టణంలోని సంజీవ్ నగర్‌లోని సచివాలయంలో బుధవారం నుంచి ఉచిత టైలరింగ్ శిక్షణ ప్రారంభమవుతుందని ఎంపీడీవో సింగయ్య మంగళవారం తెలిపారు. మండలంలో 249 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. మొదటి విడతలో 144 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 72 మందికి సాయంత్రం 72 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.