VIDEO: 'వినయ్ రెడ్డిపై వస్తున్న అసత్య ప్రచారాలు తీవ్రంగా ఖండిస్తున్నాం'

NZM: గత 2-3 రోజులు వినయ్ రెడ్డి పట్ల వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామని AMC ఛైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ ఛైర్మన్ జీవన్‌లు ఖండించారు. సోమవారం ఆర్మూర్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు?. ఈ కార్యక్రమంలో నాయకులు పవన్, మురళీ, తదితరులు పాల్గొన్నారు.