13న ఏయూలో వేవ్స్‌–2025

13న ఏయూలో వేవ్స్‌–2025

VSP: ఈ నెల 13న బీచ్‌రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ‘వేవ్స్‌–2025’ నిర్వహించనున్నట్లు ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కేవీపీ రావు మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యులు సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఆయన పేర్కొన్నారు.