నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నల్గొండ: నల్గొండ-హైదరాబాద్ రోడ్డులోని 132/33KV సబ్ స్టేషన్లో మెయింటేనెన్స్ కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ వేణుగోపాలచార్యులు తెలిపారు. రాక్ హిల్స్ కాలనీ, జీవీ గూడెం, భాగ్యనగర్, సాగర్ రోడ్డు, చైతన్య పూరి కాలనీ, మేళ్ల దుప్పలపల్లి, రాములబండ, మామిళ్లగూడెం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరిచాలని కోరారు.