VIDEO: పిల్లలకు ప్రథమ ఔషధం తల్లి పాలే : మంత్రి గుమ్మిడి

PPM: సాలూరు లెప్రసీ కమ్యూనిటీ భవనంలో ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ తల్లిపాల వారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. తల్లి అవ్వడం ఓ గొప్ప భాగ్యమని తల్లి స్థానంంలో ఉన్నవారిని దైవంతో భావిస్తామని మంత్రి అన్నారు. తల్లి పాలు పుట్టే బిడ్డకి ప్రథమ ఔషధంమని పేర్కొన్నారు.