VIDEO: మోటర్ల ద్వారా వరద నీరు తొలగింపు

VIDEO: మోటర్ల ద్వారా వరద నీరు తొలగింపు

కడప నగరంలోని వినాయకనగర్ సర్కిల్ వద్ద వర్షం కారణంగా భారీగా నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టి నీటి తొలగింపుకు ఆదేశాలు ఇచ్చారు. సోమవారం మోటర్‌ల సాయంతో వర్షపు నీటిని తొలగించడంతో రాకపోకలు సులభమయ్యా యి. కమిషనర్ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.