గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

WNP: పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల నిర్మాణంతో పరిపాలన వ్యవస్థ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు.