జిల్లాలో వైసీపీ నియోజవర్గ పరిశీలకులు నియామకం
కోనసీమ: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోనసీమలో అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ పరిశీలకులను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి శుక్రవారం రాత్రి తెలిపారు. అమలాపురానికి కటకం శెట్టి ఆదిత్య కుమార్, ముమ్మిడివరానికి చెల్లిబోయిన శ్రీనివాసరావు, మండపేటకు ఒంటెద్దు వెంకన్న నాయుడు, రామచంద్రపురానికి నాగిరెడ్డి, రాజోలుగా పాపారాయుడు నియమితులయ్యారు.