VIDEO: నేతలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
SKLM: గంగువారిసిగడాం మండలం వాండ్రంగిలో వేంచేసి ఉన్న శ్రీ నేతలమ్మ తల్లి జాతర మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం నిర్వహణ కమిటీ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు వచ్చి అమ్మవారికి విశేష పూజలు చేపట్టారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామాలు అభివృద్ధి జరగాలని ఆయన అన్నారు.