వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: గూడూరు మండలంలోని రైతులకు వ్యవసాయ యంత్రాలను పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శుక్రవారం పంపిణీ చేశారు. రైతుల శ్రమను తగ్గించడంతోపాటు వ్యవసాయంలో దిగుబడులు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతలు ఉన్నారు.