ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: ఐనవోలు మండలం గర్మిలపల్లి, వెంకటాపూర్ గ్రామంలో నందనం రైతు సేవా సహకార సంఘం, IKP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కో -ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు పాల్గొన్నారు.