VIDEO: HIT TVతో జూబ్లీహిల్స్ ఓటర్లు
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. అయితే, ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్.. ఇప్పుడు కాస్త మెరుగుపడుతోంది. మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఓటర్లు తమ అభిప్రాయాలను HIT TV ద్వారా పంచుకున్నారు.