మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యే సౌమ్య ఫైర్

మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యే సౌమ్య ఫైర్

కృష్ణా: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని, ఆస్తి, హక్కులు, గౌరవం, భద్రత మహిళలకు ప్రధానమని అన్నారు. తమ హక్కులకు రక్షణ కావాలంటే మహిళా లోకం జగన్‌ను నిలదీయాలని పేర్కొన్నారు.