చర్లపల్లి, కామాఖ్య మధ్య అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

చర్లపల్లి, కామాఖ్య మధ్య అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

అసోం, రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 13 నుంచి పరుగులు పెట్టనుంది. అసోంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కామాఖ్య, చర్లపల్లి మధ్య ఈ రైలు సేవలందించనుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్లలో ఆగనుంది.