కుప్పంలో పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

కుప్పంలో పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన

CTR: కుప్పంలో పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా సీఎం మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఎస్ఐబీపీల ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన ఆమోదం తెలుపుతున్నామని చెప్పారు. అనంతరం స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎరో స్పేస్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.