ఆర్టీసీ బస్సు ఆటో ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ఆర్టీసీ బస్సు ఆటో ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై ముర్తుజపల్లి గేటు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ జల్లెల కొండల్ యాదవ్ (35) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతన్ని మెరుగైన చికిత్స కోసం యెన్నం ఆసుపత్రికి తరలించారు.