దర్శకుడిగా హృతిక్.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి

దర్శకుడిగా హృతిక్.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి

'క్రిష్ 4' మూవీకి హీరో హృతిక్ రోషన్ దర్శకుడిగా వ్యవహరించనున్నట్లు ఆయన తండ్రి రాకేష్ రోషన్ ప్రకటించాడు. ఆ సమయంలో రాకేష్ భావోద్వేగానికి గురయ్యాడని, కన్నీళ్లు పెట్టుకున్నాడని హృతిక్ సోదరి సునయన చెప్పింది. 'హృతిక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నాన్నకు సలహాలు ఇచ్చేవాడు. స్క్రిప్ట్‌లో మార్పులు సూచించేవాడు. ఆయన గొప్ప దర్శకుడు అవుతాడని నమ్మకం ఉంది' అని పేర్కొంది.