నీతి ఆయోగ్ ఖనిజ కమిటీలో సింగరేణికి స్థానం
TG: జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన ఖనిజాల గుర్తింపు, అన్వేషణ కమిటీలో సింగరేణి సంస్థ సీఎండీ బలరాంకు నీతి ఆయోగ్ స్థానం కల్పించింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి ఆయన్ను అభినందించారు. అలాగే, రాజస్థాన్ నిగమ్‌తో కలిసి సింగరేణి సంస్థ థర్మల్, సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందానికి ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు.