ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ మక్తల్‌లో టీచర్స్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్‌ని ప్రారంభించిన మంత్రి వాకిటి
☞ జడ్చర్లలో తల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిచడంతో కొడుకును కర్రతో కొట్టి చంపిన తండ్రి
☞ MLA మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పాలెం గ్రామా నాయకులు
☞ HYDలో మాజీ సీఎం బూర్గుల జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మల్లు రవి